Sunday, April 28, 2024

219పరుగుల వద్ద 8వ వికెట్ డౌన్… లిటన్ దాస్ (73) ఔట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టు 219 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్ లిటన్ దాస్ 73 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement