Monday, April 29, 2024

ఓఆర్ఆర్‌పై కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురికి తీవ్ర గాయాలు

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న కారును ఓ లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హాస్పటల్‌కు తరలిస్తున్న క్రమంలో ఆగి ఉన్న కారును వెనుక నుండి మరో కారు ఢీకొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement