Thursday, April 25, 2024

3rd Test : 125 పరుగుల వద్ద మూడో వికెట్ డౌన్…. ఖ‌వాజా 60కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 125 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖ‌వాజా 60 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో శుభ‌మాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆసీస్ కోల్పోయిన మూడు వికెట్లు ర‌వీంద్ర జ‌డేజా తీసిన‌వే.

Advertisement

తాజా వార్తలు

Advertisement