Friday, May 3, 2024

3rd Test : టీ బ్రేక్ .. ఆసీస్ స్కోరు 71/1

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టీ బ్రేక్ స‌మ‌యానికి ఒక వికెట్ కోల్పోయి 71 ప‌రుగులు చేసింది. 9 ప‌రుగులు చేసి ట్రావిస్ హెడ్ ఔట్ కాగా.. టీ బ్రేక్ స‌మ‌యానికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఖ‌వాజా 33 ప‌రుగులు, ల‌బూషేన్ 16 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement