Friday, April 26, 2024

3rd ODI : నాలుగో వికెట్ డౌన్.. వార్నర్ 23కి ఔట్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆసీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు 125 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 23 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement