Sunday, May 5, 2024

30th Match : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజ‌రాత్ టైటాన్స్

ల‌క్నోలో గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ జ‌ట్ల మ‌ధ్య 30వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జ‌ట్లు కూడా విజ‌యాన్ని త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తున్నాయి… అయితే ఏ జ‌ట్టు గెలుస్తుందో చూద్దాం మ‌రి…

Advertisement

తాజా వార్తలు

Advertisement