Thursday, May 2, 2024

2nd Test: 66 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ 4కు ఔట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 66 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో హ్యాండ్స్ కాంబ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement