Friday, May 3, 2024

2nd Test: 102 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్.. జకీర్ (51) ఔట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టు స్కోరు 102 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ జకీర్ హసన్ 51 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement