Thursday, April 25, 2024

Breaking: పంజాబ్ లో 10కిలోల హెరాయిన్ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్

పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ లో 10కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఇద్దరు స్మగ్లర్లను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్ తో పాటు రెండు పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారికి పాక్ ఉగ్రవాదితో సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement