Sunday, April 14, 2024

WPL 2024 | ఘ‌నంగా ప్రారంభ‌మైన డ‌బ్ల్యూపీఎల్..

మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బాలీవుడ్ తారలు సంద‌డి చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మెగా లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు (ప్లేయింగ్ XI):

షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, అనాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా(వికెట్ కీప‌ర్), రాధా యాదవ్, శిఖా పాండే.

ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI):

- Advertisement -

హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యాస్తికా భాటియా(వికెట్ కీప‌ర్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, ఎస్ సజన, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement