Tuesday, April 16, 2024

West Indies Tour – టెస్ట్ జ‌ట్టులోంచి పుజారా ఔట్ .. రుతురాజ్,య‌శ‌స్వీ జైశ్వాల్ ఇన్

వెస్టీండీస్ ప‌ర్య‌టించే భార‌త్ జ‌ట్టును నేడు బిసిసి ప్ర‌క‌టించింది.. టెస్ట్, వ‌న్డేల‌కు జ‌ట్టు స‌భ్యుల‌ను పేర్ల‌ను నేడు వెల్ల‌డించింది.. టెస్ట్ జ‌ట్టులో చ‌తేశ్వ‌ర పుజారాను ప‌క్క‌న పెట్టారు.. రుతురాజ్, య‌శస్వీ జైశ్వాల్ కు చోటు క‌ల్పించారు.. రెహానాకు వైస్ కెప్టెన్ బాధ్య‌త‌లు అప్పగించారు.. ఇక వ‌న్డే జ‌ట్టులోకి హ‌ర్ధిక పాండ్యా, సంజు శ్యాంస‌న్ , రుతురాజ్ ల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

టెస్ట్ జ‌ట్టు
రోహిత్ శ‌ర్మ‌, శుభ‌మ‌న్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, య‌శ‌స్వీ జైశ్వాల్, అజింక్యా రెహ‌నా, కె ఎస్ భ‌ర‌త్, ఇష‌న్ కిష‌న్, అశ్విన్, ఆర్ జ‌డేజా, శార్దూల్ ఠాకూర్ , అక్ష‌ర ప‌టేల్, సిరాజ్, ముఖేష్ కుమార్, జ‌య‌దేవ్ ఉన్ద‌క్క‌ట్, న‌వ‌దీపై సైనీ..

వ‌న్డే జ‌ట్టు
రోహిత్ శ‌ర్మ‌, శుభ‌మ‌న్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్, సంజూ శాంస‌న్, ఇష‌న్ కిష‌న్, హర్ధిక్ పాండ్యా, ఆర్ జ‌డేజా, శార్దూల్ ఠాకూర్ , అక్ష‌ర ప‌టేల్, సిరాజ్, ముఖేష్ కుమార్, జ‌య‌దేవ్ ఉన్ద‌క్క‌ట్, ఉమ్రాన్ మాలిక్, యుజువేంద్ర చావ‌ల్, కుల‌దీప్ యాద‌వ్

Advertisement

తాజా వార్తలు

Advertisement