Friday, May 3, 2024

అంపైర్ గోఫ్ పై స‌స్పెన్ష‌న్‌ వేటు.. ఎందుకో తెలుసా!

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ టోర్నమెంట్ కు సంబంధించి బయో-సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు అంపైర్ మైఖేల్ గోఫ్‌. కాగా, ఇప్ప‌టికే ఆరు రోజుల సస్పెన్షన్‌ను పూర్తి చేశారు. అయితే అతను తిరిగి వస్తాడని మొదట అనుకున్నారు. కానీ రావ‌ట్లేద‌ని తెలిసింది. “ఈవెంట్ బయో-సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందున అక్టోబర్ 28 నుండి ఆరు రోజుల పాటు టోర్నమెంట్ సమయంలో గోఫ్ అతని విధుల నుండి సస్పెండ్ చేయవలసి వచ్చింది’ అని బోర్డు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement