Saturday, April 20, 2024

స్పోర్ట్ అప్‌డేట్స్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఈరోజు..

ఈరోజు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌లో ఆస్ట్రేలియ‌, బంగ్లాదేశ్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ చాన‌ల్‌లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది.

అదేవిధంగా వెస్టిండీస్‌, శ్రీ‌లంక మ‌ధ్య ఈ రోజు మ‌రో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఉంటుంది. రాత్రి 7.30కు ప్రారంభం కానున్న ఈ టీ20 మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ చాన‌ల్‌లో చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement