Saturday, May 4, 2024

IPL : నేడు డబుల్ ధ‌మాకా…

ఐపీఎల్‌లో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదట హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ‌గా రెండోది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొన‌నున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

- Advertisement -

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 3 మ్యాచ్ లు జరిగాయి. వాటిలో రెండు గుజరాత్ గెలిచింది. ఒకటి హైదరాబాద్ విజయం సాధించింది.

ఇక‌, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ గత మధ్య ఇవాళ విశాఖపట్నం వేదికగా రాత్రి మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement