Monday, April 29, 2024

7పరుగులకే మూడు వికెట్లు డౌన్.. సంజూ శాంసన్ 4కి ఔట్

జైపూర్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య 60వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఒక్క పరుగువద్దనే తొలి వికెట్ కోల్పోగా.. 6 పరుగుల వద్ద రెండో వికెట్ గా జాస్ బట్లర్, 7 పరుగుల వద్ద మూడో వికెట్ గా సంజూ శాంసన్ లు ఔటయ్యారు. దీంతో రాజస్థాన్ జట్టు కష్టాల్లో పడ్డట్లైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement