Friday, April 26, 2024

షాబాజ్ ఔట్ — ఆర్సీబి 50/2

బెంగుళూరు – తొలి ఓవ‌ర్ లోనే ఆర్ సి బికి ఎదురు దెబ్బ త‌గిలింది.. ఓపెన‌ర్ కోహ్లీని సున్నా ప‌రుగుల‌కు బౌల్ట్ ఎల్బీ డబ్యుగా వెన‌క్కి పంపాడు. ఆ త‌ర్వాత బౌల్ట్ బౌలింగ్ లోనే షాబాజ్ 2 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు.. అయిదు ఓవ‌ర్లు ముగిసే నాటికి ఆర్సీబి రెండు వికెట్ల న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. .. కాగా హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయ‌ల్స్ తో జ‌రుగున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు.. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement