Monday, April 29, 2024

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సాత్విక్‌ జోడి

భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ఓపెన్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూ ఎఫ్‌ వరల్డ్‌ సిరీస్‌ సూపర్‌ -750 పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జంట 21-18, 21-14తో చోయ్‌ సోల్‌ గ్యు కిమ్‌ వాన్‌ హో ద్వయం (కొరియా)పై విజయం సాధించింది. 45 నిమిషాల పాటు జరిగిన ఉత్కంఠపోరు మ్యాచ్‌లో సాత్విక్‌ – చిరాగ్‌ జంట ఆద్యంతం ఆధిపత్యం చెలాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement