Friday, May 3, 2024

SA vs BAN : బంగ్లాదేశ్ టార్గెట్ 383 ప‌రుగులు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వరల్డ్ కప్ లో భాగంగా 23వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 382 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు క్వింట‌న్ డికాక్ 174 ప‌రుగులు, హెన్రిచ్ క్లాసెన్ 90 ప‌రుగులు, మార్క్ ర‌మ్ 60 ప‌రుగులు, డేవిడ్ మిల్ల‌ర్ 34 ప‌రుగులు చేశారు. బంగ్లాదేశ్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 383 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement