Sunday, April 28, 2024

RR vs LSG – సంజూ అర్ధ శతకం – రాజస్థాన్‌ రాయల్స్‌ 119/2

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL 2024) 17 వ సీజ‌న్ తొలి డ‌బుల్ హెడ‌ర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ 13 ఓవర్లు ముగిసే నాటికి రెండు వికెట్లు నష్టపోయి 119 పరుగులు చేసింది.

నవీన్‌ ఉల్‌ హక్‌ త‌న మొద‌టి ఓవ‌ర్లోనే డేంజర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను(11) అవుట్‌ చేశాడు . అనంతరం జైశ్వాల్‌ 24 పరుగులు చేసి మోసిన్ బౌలింగ్ లో వెను తిరిగాడు. శాంసన్‌ 50, రియాన్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement