Friday, April 26, 2024

Punjab vs Delhi : 39 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ తొలి వికెట్ డౌన్.. మార్ష్ (20) ఔట్

చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జ‌ట్టు 39 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ మిట్చెల్ మార్ష్ 20 ప‌రుగులు చేసి హ‌ర్ష‌దీప్ సింగ్ బౌలింగ్ లో రాహుల్ చాహ‌ర్ కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement