Tuesday, April 23, 2024

Nepal Vs India – టాస్‌ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న భార‌త్

పల్లెకెలె: ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా నేపాల్‌తో భారత్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే టాస్‌ నెగ్గిన రోహిత్‌ సేన తొలుత బౌలింగ్‌కు సై అంది. భారీ విజయంతో టోర్నీలో శుభారంభం చేయడమే కాకుండా గ్రూప్‌-ఏలో సూపర్‌-4 బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో టీమ్‌ఇండియా ఉంది.

జట్టు రోహిత్‌, శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, షమి, సిరాజ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement