Wednesday, December 6, 2023

Blue meaniya: స్టేడియమంతా… బ్లూమేనియా

భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య మరికాసేపట్లో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ టీవీల్లో మ్యాచ్‌ చూడటం కోసం ఇవాళ పనులన్నీ రద్దు చేసుకుని ఇండ్లకే పరిమితమయ్యారు.

- Advertisement -
   

మరోవైపు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ప్రవేశ ద్వారాల దగ్గర అభిమానుల రద్దీ పెరిగిపోతున్నది. స్టేడియ‌మంతా బ్లూ మేనియాతో ఫ్యాన్స్ నిండిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement