Sunday, April 28, 2024

Mumbai vs Delhi – టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ – బ్యాటింగ్ కు దిగనున్న ముంబయి

ముంబై వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై బ్యాటింగ్ కు దిగనుంది. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్లు కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ మాత్రం ఆడిన అన్ని మ్యాచ్లు ఓటమి చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు .

Advertisement

తాజా వార్తలు

Advertisement