Monday, April 29, 2024

MI vs CSK | సీఎస్ కే టార్గేట్ 158..

ముంబై వాంకడే స్టేడియం వేదికగా ఇవ్వాల(శనివారం) చెన్నైయ్ సూపర్ కింగ్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియన్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన‌ 12వ ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై మొదట బ్యాటింగ్ కు దిగింది. కాగా, నిర్దిష్ట ఓవర్లలో 8 వికెట్లతో 157 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. CSK స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎంఐ తరఫున ఇషాన్ కిషన్ 32 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement