Thursday, May 16, 2024

Women’s Hockey WC | సెమీస్‌లోకి భారత మహిళల జట్టు !

ఒమన్‌లో జరుగుతున్న మహిళల హాకీ 5 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు దూసుకుపోతుంది. ఇవ్వాళ (శుక్ర‌వారం) జరిగిన క్వార్ట‌ర్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారీ తేడాతో విజయాన్ని సొతం చేసుకుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 7-2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత్ ఇవ్వాల్టి మ్యాచ్‌లో 11-1 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘ‌న‌ విజయం సాధించింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో.. భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement