Thursday, May 2, 2024

IND vs SL: సెంచరీ మిస్… 92 పరుగుల వద్ద గిల్ ఔట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ 32వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. భారత్ ఓపెనర్ శుభమాన్ గిల్ 92 పరుగులు చేసి మధుశనక బౌలింగ్ లో కుశల్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement