Saturday, December 7, 2024

Ind vs ban : 201 వద్ద ఆరో వికెట్ డౌన్.. ముస్ఫికర్ రహీమ్ (38) ఔట్

పూణెలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు 201 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్ ముస్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement