Sunday, April 28, 2024

Ind vs ban : 179 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్.. తౌహిద్ హృదయ్ (16) ఔట్

పూణెలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు 179 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్ తౌహిద్ హృదయ్ 16 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్ లో శుభమాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement