Thursday, May 2, 2024

ICC World Cup : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఇవాళ్టి నుంచే వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2019 టోర్నీ ఫైనలిస్టులు ఇంగ్లాండ్-కివిస్ ఈ వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లోనే పోటీ పడుతున్నాయి. వర్మప్ మ్యాచులలో అదరగొట్టిన ఈ జట్లు ఇవాళ జరిగే కీలక పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

NZ XI: డెవాన్ కాన్వే, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c,wk), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్/రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.

ENG XI: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్/హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c,wk), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement