Sunday, April 28, 2024

ICC Under 19 World Cup : బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్

బ్లూమ్‌ఫోంటైన్ లోని మాంగాంగ్ ఓవల్ లో ఐసీసీ అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో భార‌త్ జ‌ట్టు బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇదే తొలి మ్యాచ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement