Saturday, May 4, 2024

CWC 2023 – బంగ్లాదేశ్ ను 245 పరుగులకు కట్టడి చేసిన కివీస్…

చెన్నై వన్డే ప్రపంచకప్‍లో భాగంగా చెన్నై వేదికగా బంగ్లాదేశ్‍తో న్యూజిలాండ్ మధ్య జరుగుతున్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ధారిత 50 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పొయి 245 ప‌రుగులు చేసింది.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. బంగ్లా జ‌ట్టులో మెహ‌దీ హ‌స‌న్ 30, కెప్టెన్ ష‌కిబుల్ 40, వికెట్ కీప‌ర్ ముషిఫిక‌ర్ రెహ్మ‌న్ 66 , మహ్మ‌దుల్లా 41 ప‌రుగులు చేశారు.. కివీస్ బౌల‌ర్ల‌లో లోకి ఫెర్గుస‌న్ కి మూడు వికెట్లు ల‌భించాయి.. బోల్ట్ , హెన్రీలు రెండేసి వికెట్లు, శాట్న‌ర్,ఫిలిప్స్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.. న్యూజిల్యాంగ్ విజ‌యం సాధించాలంటే 50 ఓవ‌ర్ల‌లో 246 ప‌రుగులు చేయాలి..

Advertisement

తాజా వార్తలు

Advertisement