Sunday, April 28, 2024

ఎయిడెన్‌ మార్‌క్రమ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌

దక్షిణాఫ్రికా క్రికెటర్‌… ఎయిడెన్‌ మార్‌క్రమ్‌కు కోవిడ్‌ సోకింది. టీ 20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ వైరస్‌ బారినపడ్డాడు. ఇటీవల జరిగిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లోనూ మార్‌క్రమ్‌ పాల్గొన్నాడు. అయితే టీ 20 సెలక్షన్‌కు దూరంగా ఉన్నాడు. తొలి దశ పరీక్షలో ఈ ఆటగాడికి వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించలేదు. ఈ విషయాన్ని మరో కెప్టెన్‌ తెంబ బవుమా మీడియాకు వెల్లడించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement