Tuesday, May 7, 2024

Asia Cup : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జ‌ట్టు

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో సూప‌ర్ పోర్స్ లో భాగంగా పాకిస్తాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య కాసేప‌ట్లో వ‌న్డే మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈమ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement