Tuesday, May 14, 2024

బదోని ఔట్ – లక్నో 86/2

లక్నో సూపర్ జెయింట్స్ రెండొ వికెట్ కోల్పోయింది.. బదోని ఒక పరుగు చేసి బౌల్ట్ బౌలింగ్ లో వెనుతిరిగారు.. తొలి వికెట్ గా 39 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ లో రాహూల్ ఔట్ అయ్యాడు. లక్నో. ఓక వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.. టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.జైపూర్ లోని సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. . ఇక, ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఆడమ్ జంపా స్థానంలో జాసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement