Thursday, May 2, 2024

Breaking: ఆసియాక‌ప్ సూప‌ర్‌-4.. శ్రీ‌లంకతో టీమిండియా మ్యాచ్ నేడే

ఆసియాకప్​లో భాగంగా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో ఇవ్వాల టీమిండియా, శ్రీలంక జట్లు తలపడబోతున్నాయి. టీ20 క్రికెట్​ సూపర్​ 4లో మొన్న జరిగిన మ్యాచ్​లో ఇండియా పాకిస్తాన్​పై ఓడిపోయింది. ఇక ఇవ్వాల సూపర్​ 4లో శ్రీలంక జ‌ట్టుతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్​ ఇవ్వాల సాయంత్రం 7.30 గంటల నుంచి డీడీ స్పోర్ట్స్​లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement