Monday, April 29, 2024

3rd ODI : ఆసీస్ నాలుగో వికెట్ డౌన్.. క్యారీ (11) ఔట్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియాల జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు 267 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ అలెక్స్ క్యారీ 11 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement