Sunday, April 28, 2024

1st ODI : ఆసీస్ ఆరో వికెట్ డౌన్… స్టోయినిస్ (29) ఔట్

భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టు 248 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టోయినిస్ 29 పరుగులు చేసి మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement