Monday, April 29, 2024

ఉగాది సంబురం, కార్టూన్ల సంద‌డి.. మ‌న‌సారా న‌వ్వుకోండి!

ఉగాదికి షడ్రుచులు ఎలాగో.. మీడియాకు కార్టూన్​ ఓ జీవనాడి వంటిది.. నవరసాల మేలు కలయికగా కార్టూన్​ ఉంటుంది. ఇప్పుడైతే చాలా మంది కార్టూన్​ని లైట్​ తీసుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఫస్ట్​ పేజీలో టాప్​ లైన్​లోనే కార్టూన్​కు స్థానం ఉండేది. అందరినీ ఆకట్టుకుని, నవ్వించి గిలిగింతలు పెట్టడమే కార్టూన్​ పని.. అంతేకాకుండా నాలుగు గీతలతో ఎంతో సమాచారాన్ని, అర్థాన్ని తెలియజేసే నేర్పు కార్టూన్​కు మాత్రమే సొంతం.. మరి ఈ ఉగాదికి మన కార్టూన్లు ఎలా ఉన్నాయో చూడండి.. మనసారా నవ్వుకుని పండుగను ఎంజాయ్​ చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement