Saturday, May 4, 2024

Rukshaar: సోగ‌సు చూడ త‌ర‌మా…..

నా సామి రంగ సంక్రాంతి పందెంలో రుక్షార్ కి మంచి విజ‌యాన్ని ఇచ్చింది. నాగార్జున‌, అల్ల‌రి న‌రేష్ లాంటి స్టార్లు న‌టించిన ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న ఈ భామ న‌టించింది. త‌న‌దైన అందం అభినయంతో రుక్షార్ కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసింది.

రుక్ష‌ర్ కి త‌న న‌వ్వు కూడా పెద్ద ప్ల‌స్. దీంతో ద‌ర్శ‌క‌,నిర్మాత క‌ళ్లు ఆమెపై ప‌డ్డాయి.. అది గ్ర‌హించిన ఈ భామ‌ వ‌రుస ఫోటోషూట్ల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.

తాజాగా రుక్షార్ షేర్ చేసిన‌ హాటెస్ట్ ఫోటోషూట్ మ‌తులు చెడ‌గొడుతోంది. చీర‌క‌ట్టులో రుక్షార్ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. డిజైన‌ర్ శారీ.. డిజైన‌ర్ బ్లౌజ్ లో ఎంతో అందంగా క‌నిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement