Sunday, April 28, 2024

ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్..

ఆసియాలోనే అతిపెద్ద తులిప్​ గార్డెన్​ దేశంలోని శ్రీనగర్​లో ఉంది. ఇక్కడి తులిప్​ గార్డెన్స్​ టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి. చూపరులకు విజువల్ ట్రీట్ అందించడానికి శ్రీనగర్‌లో 1.5 మిలియన్ పువ్వులు వికసించి ఆహ్లాదాన్ని మరింత పంచుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement