Friday, May 3, 2024

Hyd: లోన్ యాప్స్ వేధింపులకు యువకుడి బలి

హైదరాబాద్ లో లోన్ యాప్స్ వేధింపులు ఆగడం లేదు. లోన్ యాప్స్ వేధింపులకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహమ్మద్ ఖాజా అనే యువకుడు లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ సాయి గణేష్ కాలనీలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement