Monday, April 29, 2024

మెట్రోలో యువ జంట లిప్ లాక్…వీడియోతో..

న్యూఢిల్లీ మెట్రో రైల్‌లో ఓ యువ జంట తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా లిప్‌లాక్‌లో లీనమైపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను మెట్రో రైలు బోగీలోని కెమెరా క్యాప్చర్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 31 సెకన్‌ల నిడివిగల ఈ వీడియోలో ఓ యువకుడు మెట్రో బోగీలోని ఫ్లోర్‌ మీద కూర్చుని ఉన్నాడు. యువతి అతని ఒడిలో తలవాల్చి వెల్లకిలా పడుకుని ఉంది. చుట్టూ కూర్చున్న ప్రయాణికులు చూస్తున్నా పట్టించుకోకుండా ఆ యువకుడు యువతి మీదకు వంగి లిప్స్‌ టూ లిప్స్‌ ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు.
దీనిపై కొంద‌రు నెటిజెన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా, రైలులో ఆప‌ద‌లో ఉన్నఅమ్మాయికి సిపిఆర్ చేయ‌డం నేరమా అంటూ సెటైర్ వేశాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement