Monday, April 29, 2024

IPL | టాస్ గెలిచిన వార్న‌ర్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న ఢల్లీ

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల పాయింట్స్ టేబుల్ లోటాప్ & బాట‌బ్ ప్లేస్ లో ఉన్న‌ గుజ‌రాత్ టైట‌న్స్, ఢిల్లీ కాపిట‌ల్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 44వ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్లు 8 మ్యాచ్ లు ఆడ‌గా.. గుజ‌రాత్ 6 మ్యాచ్ లు గెలిచి రెండు ఓడిపోగా.. ఢ‌ల్లీ రెండు మ్యాచ్ లు గెలిచి ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది.. దీంతో పాయింట్స్ టేబుల్ బాట‌మ్ ప్లేస్ లో సెటిల్ అయింది ఢ‌ల్లీ టీమ్. ఇక అత్య‌ధిక మ్యాచ్ లు గెలిచిన గుజ‌రాత్ టీమ్ టేబుల్ టాప‌ర్స్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement