Thursday, May 16, 2024

కుప్ప కూలిన విమానం – వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ దుర్మరణం

మాస్కో -: ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ దుర్మరణం చెందారు.

ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో చనిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు 10 మంది మృతి చెందినట్లు రష్యా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement