Saturday, December 7, 2024

చంద్రుడిపై ఇండియా శాశ్వత ముద్ర

ఇండియా గుర్తులు చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంధి. . విక్రమ్ ల్యాండర్ తీసుకొని పోయిన రోవర్ టైర్లు ఇండియా ముద్రను కలిగి ఉన్నాయి . చంద్రుడిపై అడుగు పెట్టినప్పుడు ఈ ముద్ర అలానే ముద్రితమైంది.. చంద్రునిపై గాలి ఉండదు కాబట్టి ఈ ముద్ర ఈ గుర్తులు ఈరోజు నుండి చంద్రుని ఉపరితలంపై శాశ్వతంగా ఉండిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement