Monday, April 29, 2024

ఓటీటీ రిలీజ్ కు సిద్ధ‌మైన విక్రాంత్ రోనా..

స్టార్ హీరో కిచ్చా సుదీప్ న‌టించిన లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోనా.. ఈ సినిమా డిజిటల్ డెబ్యూ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ కన్నడ వెర్షన్ రేపు ZEE5లో రానుంది. కాగా.. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ కి సంబ‌ధించిన వార్తలు బయటకు వచ్చాయి.

పాపులర్ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విక్రాంత్ రోనా మూవీ డిజిట‌ల్ రైన్ట్స్ ని సోంతం చేసుకుంది. కాగా, ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ నెల ( సెప్టెంబ‌ర్)16 న ఓటీటీ రిలీజ్ కు సిద్దంగా ఉంది.

అనూప్ భండారి దర్శకత్వం వహించిన విక్రాంత్ రోనాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. షాలిని ఆర్ట్స్ బ్యానప్‌తో, బిగ్గీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement