Sunday, December 8, 2024

చిరంజీవి చేతుల మీదుగా ‘వ‌సంత కోకిల’ మూవీ ట్రైల‌ర్

బాబీ సింహా హీరోగా రమణన్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘వసంత కోకిల’. కాశ్మీర హీరోయిన్‌. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదలచేశారు. చిత్ర బృందానికి అభినందనలుతెలిపారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌, పాటలు విడుదలయ్యాయ్‌. ఈ సినిమాను తెలుగులో రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర -టైలర్‌ ను విడుదల చేసారు. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. ఆర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.


ఈ చిత్రాన్ని రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ వసంత కోకిల చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement