Sunday, April 28, 2024

Under -19 World Cup | ఆసీస్ వ‌న్ వికెట్ డౌన్.. 10 ఓవ‌ర్ల‌కు 45/1

ద‌క్షిణాఫ్రికాలోని విల్లోమూరే పార్క్ స్టేడియంలో జ‌రుగుతున్న అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఫైన‌ల్లో మొద‌ట‌గా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొద‌టి వికెట్ కోల్పోయింది. 2.3 ఓవ‌ర్ వ‌ద్ద‌ రాజ్ లింబాని వేసిన బౌలింగ్ లో సామ్ కొంస్ట‌స్ ఔట‌య్యారు. 10 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోర్ 45/1 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement