Friday, June 2, 2023

Breaking | పురుగుల మందు తాగి ఇద్దరు మహిళలు ఆత్మహత్య

తాడ్వాయి (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారాం గ్రామ పంచాయతీ పరిధిలోని భూపతి పూర్ గ్రామ సమీపంలో ఉన్న గోత్తికోయగూడేం లో పూనం దేవి, పోదెం బీమ్ల అనే ఇద్దరు మహిళలు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు ఆత్మహత్య చేసుకోడానికి గలా కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement