Wednesday, May 1, 2024

ఇద్దరు మహిళ నక్సల్స్.. కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్

బీజాపూర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడితో పాటు ఇద్దరు మహిళా నక్సల్స్ ఆదివారం అరెస్ట్ అయ్యారు. భూపాలపట్నం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇద్దరు మహిళా నక్సలైట్లను చికిత్స నిమిత్తం తెలంగాణకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత కె. జి. సత్యం తీసుకువెళ్లారనే పక్కా సమాచారంతో, తెలంగాణ పోలీసుల హనుమకొండ లో అరెస్ట్ చేయగా ఇప్పటివరకు అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement